CBSE exams 2021 cancellation demand | Oneindia Telugu

2021-04-12 122

CBSE exams 2021 cancellation demand: CBSE Class 10, 12 students have been demanding to cancel the CBSE exams 2021 due to rising Covid 19 cases.
#Cancelboardexam2021
#CBSEexams2021cancellationdemand
#risingCovid19cases
#Class10students
#covidvaccination
#Coronavirusinindia
#CBSEExams

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు విద్యార్దులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సరిగ్గా పరీక్షల వేళ కరోనా కల్లోలం పరీక్షలపై వారిని దృష్టిపెట్టనీయకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్ని బోర్డు పరీక్షలను రద్దు చేయాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.